Breaking News
చేనేత సంఘాల అధ్యక్షులు, మహిళా సర్పంచులకు సన్మానండిస్నీల్యాండ్ హైస్కూల్‌లో ఘనంగా కెరీర్ గైడెన్స్చేనేత కార్మికుల ధర్నా ఫలితమిచ్చిందిఆగష్టులో తెలంగాణ ఉద్యమకారుల ఓదార్పు యాత్రఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలునటరాజ్ శర్మకు పెసరు పరామర్శచేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలినేరాల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అవసరంనేరాల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అవసరంశిఖం భూముల కబ్జాను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు వరంగల్ వాయిస్ కథనానికి స్పందన వరంగల్ వాయిస్, దామెర: దామెర మండలంలోని ఊరుగొండ పెద్ద చెరువు దమ్మన్నపేట  ప్రాంతంలో చెరువు యొక్క శిఖం భూమిలో రోడ్డు మార్గం నిర్మిస్తున్నాడంతో ఖద్దర్ నేతే శిఖం భూమి కబ్జా పత్రికలో ప్రచురితం కాగా స్పందించిన ఇరిగేషన్ అధికారులు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ మౌనిక దమ్మన్నపేట మత్స్య సహకార సంఘం సభ్యులతో కలిసి పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ దీనిపై పూర్తిస్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
MAIN EDITION - Page 1
Ad

Latest Updates

News

చేనేత సంఘాల అధ్యక్షులు, మహిళా సర్పంచులకు సన్మానం

News

డిస్నీల్యాండ్ హైస్కూల్‌లో ఘనంగా కెరీర్ గైడెన్స్

News

చేనేత కార్మికుల ధర్నా ఫలితమిచ్చింది

News

ఆగష్టులో తెలంగాణ ఉద్యమకారుల ఓదార్పు యాత్ర

News

ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

News

నటరాజ్ శర్మకు పెసరు పరామర్శ

Your E-Paper Clip

Cropped Clip

Select an app below to share the image